REd Sandal Farm Lands Investment
కేవలం 16 లక్షలు ఇన్వెస్ట్ చేసి, 12 సంవత్సరాలలో 2 కోట్ల వరకు సంపాదించే సువర్ణ ఎర్రచందన అవకాశం.
కోట్ల లాభాలకోసం చిన్న పెట్టుబడి ఇప్పుడే చేయండి. ప్రారంభ ధర 4.50 లక్షలు మాత్రమే !
5 ఏళ్లలో 17 విజయవంతమైన ప్రాజెక్టులు, 1300 ఎకరాలపై అభివృద్ధి, 5800 మంది హ్యాపీ కస్టమర్లు, 2700 మంది ఏజెంట్లతో ఇండియాలో ఏకైక సంస్థ.
మా ప్రాజెక్టులు అన్ని హైవేలకు దగ్గరగా, టౌన్లకు సన్నిహితంగా, పూర్తి వాస్తు ప్రామాణికత, స్మార్ట్ ప్లాంటేషన్, మరియు సురక్షిత డాక్యుమెంటేషన్ తో ఉంటాయి.
2015లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎర్ర చందనం మొక్కల పెంపకాన్ని లీగల్ చేసింది. ఇప్పుడు ఎవరైనా ఎర్రచందనాన్ని పండించుకోవచ్చు.
ఈ ఎర్రచందనం కేవలం నల్లమల & శేషాచలం అడవుల చుట్ట ప్రక్కల ప్రాతంలో మాత్రమే పండుతుంది.
మన ప్రాజెక్టులు కూడా ఎర్రచందనం పెంపకానికి అనువైన చిత్తూరు, కడప, నెల్లూరు,ప్రకాశం, అనంతపురం మరియు పల్నాడు జిల్లాలో మాత్రమే ఉంటాయి.
అధిక నాణ్యత ఉన్న ఎర్రచందనం ప్రపంచంలో కేవలం మన ఆంధ్ర ప్రేదేశ్ లో మాత్రమే పండుతుంది. అందుకే ప్రపంచం మొత్తం మన ఎర్రచందనం మొక్కలకి డిమాండ్ ఉంది.
మన ప్రాజెక్టులో 1 గజం కేవలం ₹799/- మాత్రమే !!
ప్లాట్ సైజు | 11 సెంట్లు | 22 సెంట్లు | అర ఎకరం | ఎకరం |
గజాలు | 532 | 1064 | 2420 | 4840 |
మొత్తం మొక్కలు | 50 | 100 | 210 | 420 |
ఇన్వెస్ట్మెంట్ | 4.50 లక్షలు | 8.45 లక్షలు | 16 లక్షలు | 32 లక్షలు |
కాలపరిమితి | 12 సంవత్సరాలు | 12 సంవత్సరాలు | 12 సంవత్సరాలు | 12 సంవత్సరాలు |
రాబడి (Approx) | Rs 50 లక్షలు | Rs 1 Cr | Rs 2 Cr | Rs 4 Cr |
Investment Plans
11 Cents Plan: మీరు ₹ 4,50,000/- ఇన్వెస్ట్ చేస్తే, మీకు 11 సెంట్లు భూమి + 50 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత 50 లక్షల వరకు ఆదాయం వస్తుంది.
22 Cents Plan: మీరు ₹ 8,45,000/- ఇన్వెస్ట్ చేస్తే, మీకు 22 సెంట్లు భూమి + 100 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత కోటి రూపాయిల వరకు ఆదాయం వస్తుంది.
1/2 Acre Plan: మీరు ₹ 16,00,000/- ఇన్వెస్ట్ చేస్తే, మీకు అర ఎకరం భూమి + 210 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత 2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
1 Acre Plan: మీరు ₹ 32,00,000/- ఇన్వెస్ట్ చేస్తే, మీకు ఎకరం భూమి + 420 ఎర్రచందనం మొక్కలు రిజిస్టర్ చేసి ఇస్తాము. 12 సంవత్సరాల తర్వాత 4 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
గమనిక: మా ధర కన్నా తక్కువకి వస్తుంది అని ఎర్ర చందనం పెంపకానికి అనువుకాని ప్రాంతాల్లో ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసి మోసపోకండి.
మన ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్ కి వచ్చే లాభాలు
మన కంపెనీ వెంచర్స్ అన్ని ఎర్రచందనం పండటానికి అనుకూలమైన నెల్లూరు , ప్రకాశం, కడప మరియు పల్నాడు జిల్లాలలో మాత్రమే ఉన్నాయి.
మన వెంచర్ లో ఎర్రచందనం పండుతుంది అని తెలిపే Soil Test రిపోర్ట్ (భూసార పరీక్ష నివేదిక) ఇన్వెస్టర్ కి అందచేస్తాము.
భారతదేశం లోనే మొదటి సారిగా 12 సంవత్సరాల మ్యూచువల్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్న ఏకైక సంస్థ.
ఎర్రచందనం ప్రొడక్ట్స్ తయారు చేసి సేల్ చేయడానికి అంతర్జాతీయ ఎగుమతి లైసెన్స్ ఉన్న ఏకైక సంస్థ.
100% లీగల్ డాక్యూమెంట్స్ కలిగి ఉన్న ఏకైక సంస్థ.
స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును.
ప్రతి కస్టమర్ కు పాస్బుక్, అడంగల్, ఈసి ఇవ్వబడును.
ఎటువంటి 3rd పార్టీ ఉండదు. డైరెక్ట్ గా కంపెనీ యే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తుంది
5 సంవత్సరాల తర్వాత వెంచర్లో డాగ్ స్క్వాడ్ మరియు గన్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాము.
ప్రతి వెంచర్ లో బయోమెట్రిక్ ఫెసిలిటీ ఉంటుంది.
వేరే ఏ కంపెనీ ఇవ్వలేని, జియో-ఫెన్సింగ్ & జియో-ట్యాగింగ్ ఇవ్వడం మన కంపెనీ ప్రత్యేకత.
ప్రతివెంచర్లో గెస్ట్ హౌస్ ఏర్పాటు.
ప్రతి కస్టమర్ కి 24/7 CCTV Access
ప్రతి ఫ్లాట్లో Name బోర్డు
30 అడుగుల రోడ్లు
భూమితో పాటు ఎర్రచందనం మొక్కలను కూడా నమోదు చేసి ఇన్వెస్టర్స్ కి అందజేస్తాము.
ప్రతి మొక్కకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎర్రచందనం నాటడం, దాని సంరక్షణ మా కంపెనీ పూర్తి బాధ్యత
ఎర్రచందనం ప్రోడక్ట్స్ తయారు చేయుటకు చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద 1 ఎకరం లో సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగి.. టీ పౌడర్, రుద్రాక్ష మాల, సబ్బులు ఇప్పటికే తయారు చేస్తూ, మరో 4000+ ప్రొడక్ట్స్ తయారు చేసి ఇతర దేశాలకు Export చేయబోతున్న మొట్టమొదటి కంపెనీ.
6 సంవత్సరాల్లో 18 ప్రాజెక్ట్స్ పూర్తిచేసిన No.1 కంపెనీ
Phase 18 : పెద్దారవీడు
Phase 17 : యర్రగొండపాలెం
Phase 16 : తేగచెర్ల
Phase 15 : చంద్రశేఖరపురం
Phase – 14 : గిద్దలూరు
Phase – 13 : సీతారామపురం
Phase – 12 : అయ్యన్నపాలెం
Phase – 11 : కంభం
Phase – 10 : యర్రగొండపాలెం
Phase – 9 : ఉదయగిరి
Phase – 8 : మార్కాపురం
Phase – 7 : పొదిలి
Phase – 6 : పెద కొండూరు
Phase – 5 : తంగిరాల
Phase – 4 : వెలుగొండ
Phase – 3 : బచ్చలకూరపాడు
Phase – 2 : పొదిలి
Phase – 1 : పెదారికట్ల
ప్రాజెక్ట్స్ గ్యాలరీ











