Join our Team
కోట్లు సంపాదించగలిగే సువర్ణావకాశం – మార్కెటింగ్ లో మీకున్న నైపుణ్యాన్ని సంపదగా మలుచుకోండి

ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ కోసం Commission Based Marketing చేయడానికి క్రింది విభాగాల్లో ఉన్న అనుభవజ్ఞులైన మరియు ఉత్సాహవంతులైన వ్యక్తులు కావలెను.
రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, LIC ఏజెంట్స్, ఇతర ఇన్సూరెన్స్ ఏజెంట్స్, లోన్ ఏజెంట్స్, పోస్టల్ ఏజెంట్స్, చిట్-ఫండ్ కంపెనీ ఏజెంట్స్, FMCG & ఫార్మా ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఏజెంట్స్, GST Practitioners, షేర్ బ్రోకర్స్, రిటైర్డ్ రెవెన్యూ డిపార్టుమెంట్, సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ ఉద్యోగులు, టీచర్స్, లెక్చరర్స్, మ్యారేజ్ బ్యూరో కన్సల్టెంట్స్, కార్ షోరూమ్ మేనేజర్స్, డ్వాక్రా మహిళలు, గ్రామ సచివాలయం వాలంటీర్లు, మరియు ఇతర Retired Employees, Network Marketing, Online Marketing Persons, BBA మరియు MBA Graduates, ట్రావెల్ ఏజెంట్స్, National & International Tour Operators & Tour Marketers, మార్కెటింగ్ ఏజెన్సీస్.
ఏ విభాగమైనా సరే, మార్కెటింగ్ లో అనుభవం మరియు ఉత్సాహం ఉన్నవారు మాతో కలసి పని చేయడానికి స్వాగతం.
ఇండియాలో కేవలం 5 సంవత్సరాల వ్యవధిలోనే, 8 ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేసి, 1200 ఎకరాలకు పైగా భూమిని అభివృద్ధి చేసిన కంపెనీ. ప్రస్తుతం 5,800 మంది సంతృప్తికరమైన కస్టమర్లతో మరియు 2,700 మంది మార్కెటింగ్ ఏజెంట్ల మద్దతుతో ముందుకు సాగుతున్న సంస్థగా, ISO 9001:2015 సర్టిఫికేషన్ మరియు International Trade Licence కలిగిన ఏకైక సంస్థ మేమే.
మన ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్ట్స్ లో గజం కేవలం Rs 799/- మాత్రమే.
మన ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్టులు అన్ని హైవేలకు సమీపంగా, నివాస ప్రాంతాలకు అతి దగ్గరలో ఉన్నాయి.
మా సంస్థ ఒక ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ మరియు Red Sandalwood International Trade Licence కలిగి ఉన్న ఇండియాలో ఏకైక సంస్థ కావడం గర్వకారణం.

కేవలం 5 ఏళ్లలోనే, మేము 8 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, 1200 ఎకరాలకు పైగా భూమిని అభివృద్ధి చేశాం. ప్రస్తుతం మాకు 5,800 మందికి పైగా కస్టమర్లు మరియు 2,700 మందికి పైగా మార్కెటింగ్ ఏజెంట్లు ఉన్నారు.
Agent Benefits
✅ స్పాట్ కమీషన్ – లీడ్ వచ్చిన వెంటనే రెమ్యూనరేషన్
✅ నేషనల్ & ఇంటర్నేషనల్ ఫ్రీ ట్రిప్స్ – ఉత్తమ పనితీరు చూపినవారికి విదేశీ టూర్లు
✅ లక్షల్లో కమీషన్ అవకాశాలు – మీరు విక్రయించినంతకు మించి సంపాదించగలిగే అవకాసం
✅ కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ – ప్రతి ప్రాజెక్ట్ బుకింగ్‌కి ప్రత్యేక బహుమతులు
✅ 100% లీగల్ ప్రాజెక్ట్స్ – నిబంధనల ప్రకారం మంజూరైన ప్రాజెక్టులు
✅ స్పాట్ రిజిస్ట్రేషన్ – కొనుగోలుదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ
✅ 5% షేర్ కూడా ఏజెంట్లకు – లాంగ్‌టెర్మ్ గెయిన్ కోసం అదనపు లాభం
✅ 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్స్ – పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ క్లారిటీ
✅ ప్రాజెక్ట్ ల్యాండ్స్ కంపెనీ యాజమాన్యంలో – నమ్మకంగా మిమ్మల్ని ముందుకు నడిపే ప్రాజెక్ట్స్
Red Sandal Farm Land Plot DEtails
ప్లాట్ ధరల వివరాలు
బంగారు భవిష్యత్తు కోసం కలలు కనేవారికి, మన Red Sandal Farm Lands ఉజ్వల స్వాగతం పలుకుతోంది